Sunday, July 31, 2011

The stone the builders rejected has become the cornerstone

Mt 21:42(The stone the builders rejected has become the cornerstone)
            42 మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

Psalm 118:22,23(The stone the builders rejected has become the cornerstone)
                22 ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. 23 అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము.
Acts 4:11(Jesus is “‘the stone you builders rejected, which has become the cornerstone)
            11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; రాయి మూలకు తలరాయి ఆయెను.
Isa 28:16(we will not panic when we rely on Jesus)
            16 ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు సీయోనులో పునాదిగా రాతిని వేసినవాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది విశ్వసించువాడు కలవరపడడు.
Zec 10:4(The cornerstone comes from Judah)
                4 వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలు గును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,
Eph 2:20(Jesus himself as the chief cornerstone)
            20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
1 Pet2:7(Now to you who believe, this stone is precious)
            7 విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.

Saturday, July 30, 2011

If we have faith with no doubt and say it, it will be done

Mt 21:21(If you have faith with no doubt and say it, it will be done)
                21 అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, అంజూరపుచెట్టునకు జరిగిన దానిని
 చేయుట మాత్రమే కాదు, కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవే¸
Mt 17:20(If you have faith with no doubt and say it, nothing will be impossible)
                20 అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల కొండను చూచి
 ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;
Lk 17:6(If you have faith as small as a mustard seed and confess it, you will see it being done)
                6 ప్రభువుమీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి
 సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
1 cor 13:2(we can have faith that can move mountains)
            2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను.

Jas 1:6(when we ask, we must believe and not doubt)
            6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.

Friday, July 29, 2011

God’s house will be called a house of prayer

Mt 21:13(God’s house will be called a house of prayer)
                13. నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.
Isa 56:7(God will give us joy in His house of prayer)
7. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
Lk 19:46(God’s house will be called a house of prayer)
                46. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
Mk 11:17(God’s house will be called a house of prayer for all nations)
                17. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.

Thursday, July 28, 2011

Blessed is he who comes in the name of the Lord

Mt 21:9(The crowd shouted “Blessed is he who comes in the name of the Lord!”)
            9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయముప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయముఅని కేకలు వేయుచుండిరి.
Psalm 118:26(The blessing comes from the house of the LORD)
                26 యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.
Mt 23:39(Blessed is he who comes in the name of the Lord)
                39 ఇదిమొదలుకొనిప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతోచెప్పుచున్నాను.
Mk 11:9, 10(The messenger of God is the blessed one)
            9 మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును జయము
 10 ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి.

Luke 13:34, 35(we need to praise God to receive blessings)
                34 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంప బడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి.  35 ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నదిప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.


Luke 19:37, 38(People praised God for His miracles)
            37 ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు 38 ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా

John 12:12, 13(People from festival praised Jesus)
                12 మరునాడు పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13 ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.