Mt 21:21(If you have faith with no doubt and say it, it will be done)
21 అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని
చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవే¸
Mt 17:20(If you have faith with no doubt and say it, nothing will be impossible)
20 అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి
ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును;
Lk 17:6(If you have faith as small as a mustard seed and confess it, you will see it being done)
6 ప్రభువుమీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి
సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
1 cor 13:2(we can have faith that can move mountains)
2 ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. Jas 1:6(when we ask, we must believe and not doubt)
6 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును.
No comments:
Post a Comment