Saturday, August 13, 2011

Fulfilling our vows to the Lord

Psalm 116:14(we should fulfill our vows to the LORD)
            14 యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను  

Num 30:2(When a man makes a vow to the LORD, he must not break his word)
            2 ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన యెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన యెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చ వలెను.

Psalm 66:13(we will fulfill our vows with offerings)
                13 దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.

Deut 23:21-23(God expects us to fulfill our vows)
            21 నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. 22 నీవు మ్రొక్కు కొననియెడల నీయందు పాపముండదు. 23 నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.

Job 22:27(we should fulfill our vows)
            27 నీవు ఆయనకు ప్రార్థనచేయగాఆయన నీ మనవి నాలకించునునీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.

Proverb 20:25(It is a trap considering on one’s vows)
            25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మ్రొక్కుకొనిన తరువాత దానిగూర్చి విచారించు టయు ఒకనికి ఉరియగును

Isa 19:21(when people know the Lord they will make vows to the Lord and keep them)
            21 ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

No comments:

Post a Comment